హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'దళితుల భూముల కబ్జాపై చర్యలు తీసుకోవాలి'

అన్నమయ్య: తంబళ్లపల్లె మండలం ఎద్దుల వేమన్నగారిపల్లె సర్వే నంబర్‌ 828-Bలో దళితుల ఇళ్ల స్థలాలను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట దళితులతో కలిసి ధర్నా నిర్వహించి, అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఆక్రమణదారులపై కేసులు నమోదు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.