NZB: సెప్టెంబర్‌లో నిర్వహించనున్న లోక్ అదాలత్‌పై ఆర్మూర్ కోర్టు ప్రాంగణంలో సోమవారం కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. జూనియర్ సివిల్ జడ్జి సరళ రాణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో లోక్ అదాలత్‌ను విజయవంతం చేసేందుకు పలు సూచనలు చేశారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
లోక్ అదాలత్‌పై కోఆర్డినేషన్ సమావేశం


