ELR: దెందులూరు మండలం పెరుగుగూడెంలో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 36 లక్షలతో నిర్మించే ఆయుష్మాన్ భారత్ భవన నిర్మాణానికి ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సోమవారం శంకుస్థాపన చేశారు. గ్రామానికి విచ్చేసిన వారికి కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో రూ. పది లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన తాగునీటి బోరును ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
ఆయుష్మాన్ భారత్ భవన నిర్మాణానికి శ్రీకారం


