హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే

PDPL: ఓదెల మండలం హరిపురం గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షల నిధులతో నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు స్థానిక నాయకులతో కలిసి కార్యక్రమంలో పాల్గొని నూతన గృహాన్ని ప్రారంభించారు. పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.