ASF: బెజ్జుర్ మండలం మర్తిడి శివారులో కోడిపందేల స్థావరంపై పోలీసులు దాడి చేశారు. విశ్వసనీయ సమాచారంతో హెడ్ కానిస్టేబుల్ విష్ణు, కానిస్టేబుల్ మల్లేశ్ దాడి చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద రూ.1,000 నగదు, 2 కోడిపుంజులు, 2 కత్తులను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశామని, మరో ముగ్గురు పరారీలో SHO సంతోష్ కుమార్ ఉన్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
కోడిపందేల స్థావరంపై పోలీసులు దాడి.. ఇద్దరి అరెస్ట్


