GNTR: వేంకటపాలెంలో శ్రీవారి ఆలయ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని ఆలయ అధికారులు వెల్లడించారు. సోమవారం ఆలయ ప్రాంగణాన్ని సందర్శించిన టీటీడీ జేఈవో డా. శరత్.. రెండవ ప్రాకారం, నాలుగు గాలి గోపురాలతో పాటు వివిధ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించిన ఆయన, నిర్మాణంలో ఏమాత్రం రాజీ పడకుండా చూడాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
వేంకటపాలెం శ్రీవారి ఆలయ పనులు వేగవంతం


