KDP: మైలవరంలోని ఉత్తర కాలువ వద్ద ఎస్సై శ్యామ్ సుందర్రెడ్డి సిబ్బందితో కలిసి సోమవారం వాహనాల తనిఖీలు నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు జరిమానాలు విధించారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్పై ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్సై సూచించారు.
ఆంధ్రప్రదేశ్
వాహనాల తనిఖీ చేపట్టిన మైలవరం ఎస్సె


