NTR: మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ మంగళవారం కొండపల్లి మున్సిపాలిటీలో రూ. 2 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణాలు పూర్తి చేశారు. పుట్టలమ్మ గట్టు వద్ద అంగన్‌వాడీ పాఠశాల, పైప్‌లైన్, శాంతినగర్‌లో సిమెంట్ రోడ్డు, ఆర్.సీ.ఎం కాలనీలో పక్కా డ్రైన్లు, వాటర్ పైప్‌లైన్, ఈలప్రోలు రోడ్డులోని ప్రభుత్వ కాలనీలో వాటర్ పైప్‌లైన్లను ఇవాళ ప్రారంభించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే పర్యటన వివరాలు ఇవే..!


