ELR: పెదపాడు మండలంలోని వసంతవాడలో సోమవారం రాత్రి పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా పెదవేగి సీఐ రాజశేఖర్ మాట్లాడుతూ.. యువత అసాంఘిక కార్యకలాపాలు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చేయాలని సూచించారు. పోటీ పరీక్షలకు ప్రణాళికాబద్ధంగా సిద్ధమై గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
యువత ఉన్నత లక్ష్యాల వైపు సాగాలి: సీఐ


