WG: వీరవాసరం గ్రామపంచాయతీ పరిధిలోని ఎనిమిది చెరువుల్లో సహజసిద్ధంగా పెరిగిన చేపల ఫలసాయం పట్టుకుని అనుభవించేందుకు వేలం హక్కులు కల్పిస్తున్నట్లు గ్రామ కార్యదర్శి కె. లక్ష్మీ సోమవారం తెలిపారు. మూడు సంవత్సరాల కాలవ్యవధికి బుధవారం వేలం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మైక్ ద్వారా ప్రచారం చేయించినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పంచాయతీ చెరువుల వేలం..!


