KMR: ఎల్లారెడ్డి పట్టణ పరిధిలోని లింగారెడ్డిపేట్ గ్రామంలో సోమవారం నలుగురు జూదరులను అరెస్టు చేసి వారి నుంచి రూ. 79వేల నగదు, నాలుగు చరవాణులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రాజు చెప్పారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, పేకాట శిబిరాలు నిర్వహించినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
తెలంగాణ
పేకాట స్థావరంపై దాడి.. నలుగురు అరెస్ట్


