హైదరాబాద్: 28°C
తెలంగాణ

గెస్ట్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

SRPT: హాలియా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి జంతు శాస్త్రం (జువాలజీ) బోధించేందుకు గెస్ట్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ప్రిన్సిపల్ ఘనశ్యామ్ శర్మ తెలిపారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇవాళ సాయంత్రం 4 గంటల్లోగా కళాశాలలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాలకు కళాశాల కార్యాలయంలో సంప్రదించాలన్నారు.