SRPT: అమరవరం గ్రామంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగింది. ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. చేపూరి రామారావు కంటి చికిత్స కోసం ఆగస్టు 22న హైదరాబాద్ వెళ్లి సోమవారం ఇంటికి వచ్చారు. గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి వెనుక తలుపులు తెరిచి బీరువా ధ్వంసం చేసి రూ.15 వేలు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
అమరవరంలో తాళం వేసిన ఇంట్లో చోరీ!


