బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ గవర్నర్ చేతుల మీదుగా మూడు గోల్డ్ మెడల్స్ అందుకున్నారు. రెడ్‌క్రాస్‌లో అత్యధిక సభ్యత్వాలు నమోదు చేయడం, ఫ్లాగ్ డే ఫండ్‌కు అధిక నిధులు సేకరించడం, తిరుపతి ఎస్వీఆర్‌ఆర్ ఆసుపత్రి ఫైళ్లను సకాలంలో పరిష్కరించినందుకు ఈ పురస్కారాలు లభించాయి. ఈ గుర్తింపు తనతో పనిచేసిన అధికారులు, సిబ్బంది సమిష్టి కృషికి దక్కిందని కలెక్టర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
బాపట్ల జిల్లాకు మూడు గోల్డ్ మెడల్స్!


