CTR: గంగవరం మండలంలోని గజారామంలో ఇవాళ రైతులకు ఉచితంగా టేకు మొక్కలు పంపిణీ చేయనున్నట్టు FRO చోప్లా నాయక్ తెలిపారు. ఆసక్తి ఉన్న రైతులు తమ పట్టాదారు పాసు బుక్కు, ఆధార్ కార్డులను చూపెట్టి టేకు మొక్కలను తీసుకు వెళ్లాలని తెలిపారు. ప్రస్తుతం కరువు నేపథ్యంలో రైతులకు టేకు మొక్కల పెంపకం లాభదాయకంగా ఉంటుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు టేకు మొక్కల పంపిణీ


