హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రైతుల సమస్యలను పరిష్కరించండి'

NDL: పాణ్యం మండలం ఎస్ కొత్తూరు గ్రామంలో సోమవారం వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పర్యటించారు. గ్రామానికి చేరుకున్న ఆయనకు స్థానిక వైసీపీ నాయకులు పూలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన గ్రామంలో పర్యటిస్తూ ప్రజా సమస్యలు, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం వెంటనే రైతుల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.