హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

MHBD: తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్ వారి ఆధ్వర్యంలో జిల్లాలోని అర్హులైన మైనార్టీ అభ్యర్థుల నుంచి గ్రూపు-1 నుంచి గ్రూపు-4 ఉద్యోగాల శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి నాగలక్ష్మి సోమవారం తెలిపారు. అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు. నేటి నుంచి SEP 14 తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.