హైదరాబాద్: 28°C
వార్తలు

సింధు జలాలపై భారత్ కీలక నిర్ణయం

సింధు జలాల ఒప్పందంపై హేగ్‌లోని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఇచ్చిన తీర్పును భారత్ తిరస్కరించింది. కోర్టు చట్టబద్ధతను అంగీకరించబోమని కేంద్రం స్పష్టం చేసింది. తమ సార్వభౌమ నిర్ణయాలపై ఈ కోర్టుకు ఎలాంటి అధికార పరిధి లేదని పేర్కొంది. ఒప్పందాన్ని నిలిపివేసిన భారత నిర్ణయం కొనసాగుతుందని వెల్లడించింది.