ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన వైరల్ ఇన్‌ఫెక్షన్, డీహైడ్రేషన్‌తో బాధపడుతున్న ఆయనను ముంబైలోని బాంబే హాస్పిటల్‌కు తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. కాగా, మహారాష్ట్రలోని తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో చికిత్స పొందుతుండగా ఆరోగ్యం క్షీణించడంతో మరింత మెరుగైన వైద్యం కోసం ముంబైకి తీసుకొచ్చారు.
వార్తలు
తీవ్ర అస్వస్థత.. ICUలో అన్నా హజారే


