హైదరాబాద్: 28°C
వార్తలు

158 మంది భారతీయులు సురక్షితం

నేపాల్‌ వరదల కారణంగా చిక్కుకున్న భారతీయుల కోసం కేంద్ర ప్రభుత్వం ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతోంది. ఇవాళ్టికి మొత్తం 158 మంది భారతీయులను రక్షించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. ఖాట్మండులో నేపాల్ పోలీసులతో కలిసి భారత ఫోరెన్సిక్ బృందం పనిచేస్తుందని 'X'లో పోస్ట్ చేశారు.