హైదరాబాద్: 28°C
వార్తలు

ఉజ్బెకిస్థాన్‌లోనూ యూపీఐ సేవలు

ఉజ్బెకిస్తాన్ వెళ్లే భారతీయ పర్యాటకులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలకు శుభవార్త. అక్కడ త్వరలో UPI సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్(NIPL), ఉజ్బెకిస్థాన్ జాతీయ చెల్లింపుల సంస్థ 'హుమో' మధ్య దీనికి సంబంధించి కీలక ఒప్పందం కుదిరింది. ప్రధాని మోదీ పర్యటనలో భాగంగా ఈ అగ్రిమెంట్ జరిగింది. ఆర్బీఐ సైతం దీనికి ఆమోదం తెలిపింది.