కిర్గిస్తాన్ రాజధాని బిష్కెక్ అరెనా వేదికగా జరిగిన 6వ వరల్డ్ నోమాడ్ గేమ్స్ ప్రారంభోత్సవంలో PM మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడల్లో పాల్గొంటున్న భారత బృందాన్ని ఆయన అభినందనలు తెలిపారు. ఈ ఏడాది నోమాడ్ గేమ్స్‌లో భారత్ నుంచి మొత్తం 87 మంది సభ్యులు పాల్గొంటున్నారు. వీరిలో 73 మంది క్రీడాకారులు, 10 మంది సాంస్కృతిక, నలుగురు సైంటిఫిక్ విభాగాలకు చెందిన వారు ఉన్నారు.
వార్తలు
కిర్గిస్తాన్‌లో భారత బృందానికి మోదీ విషెస్


