హైదరాబాద్: 28°C
వార్తలు

తిరుమలలో ఆహార భద్రతలో రాజీ వద్దు: అదనపు ఈవో

TPT: తిరుమలలో హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో నాణ్యమైన, బ్రహ్మోత్సవాల నేపథ్యంలో హోటల్ నిర్వాహకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిశుభ్రమైన ఆహారం అందించాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి సూచించారు. ప్రతి నెలా 10–15 ఆహార నమూనాలను ఆధునిక ల్యాబ్లో పరీక్షిస్తామని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.5 లక్షల జరిమానాతో పాటు సీజ్ చేస్తారు.