హైదరాబాద్: 28°C
వార్తలు

9వ వార్డులో టీడీపీ డోర్ టూ డోర్ కార్యక్రమం

PLD: నరసరావుపేట 9వ వార్డులో ‘కూటమి ప్రభుత్వం రెండేళ్ల నమ్మకం–అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమంలో భాగంగా టీడీపీ డోర్‌ టూ డోర్‌ కార్యక్రమం నిర్వహించింది. ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు ప్రజలను కలిసి సమస్యలు తెలుసుకున్నారు. మంత్రి లోకేష్‌ పర్యటన సందర్భంగా భారీ ర్యాలీతో ఘన స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు.