CTR: చిత్తూరు ట్రాఫిక్ ఎస్సైగా మహేష్ బాబు సోమవారం పదవి బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన ఎస్పీ తుషార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. చిత్తూరులో ట్రాఫిక్ సమస్య పరిష్కారంపై ఎస్పీ ఆయనకు పలు సూచనలు ఇచ్చారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నిబంధనలు పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు.
వార్తలు
ట్రాఫిక్ ఎస్ఐగా మహేష్ బాబు


