హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని కలిసిన మధుసూదన్ నాయుడు

CTR: పుంగనూరు టీడీపీ ఇంఛార్జ్ మధుసూదన్ నాయుడు సోమవారం పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. పుంగనూరులో టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావడంతో పాటు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు.