హైదరాబాద్: 28°C
వార్తలు

‘విపత్తుల నిర్వహణకు హిమాలయన్‌ బోర్డ్‌’

హిమాలయాల్లో సంభవిస్తున్న ప్రకృతి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు 5 దేశాలతో కూడిన 'హిమాలయన్‌ బోర్డ్‌' ఏర్పాటు చేయాలని సద్గురు జగ్గీ వాసుదేవ్‌ అభ్యర్థించారు. ఈ కీలకమైన కూటమిలో భారత్‌, చైనా, పాకిస్థాన్‌, నేపాల్‌, భూటాన్‌లు సభ్య దేశాలుగా ఉండాలని ఆయన సూచించారు. హిమాలయ ప్రాంత పరిరక్షణ, విపత్తుల నిర్వహణ కోసం ఉమ్మడిగా పని చేయాలన్నారు.