దేశంలో అక్రమ వలసలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇటీవల బెంగళూరులో చేపట్టిన విస్తృత తనిఖీల్లో పట్టుబడిన 31 మంది బంగ్లాదేశీయులను భారత్ వెనక్కి పంపిస్తోంది. ఇవాళ మాల్డాకు వెళ్లే SMVT రైల్లో వీరందరినీ అధికారులు బెంగళూరు నుంచి పశ్చిమ బెంగాల్‌కు తరలించారు. అక్కడి నుంచి వీరందరినీ బంగ్లాదేశ్ సరిహద్దులు దాటించనున్నారు.
వార్తలు
31 మంది బంగ్లాదేశీలను తిప్పి పంపిన భారత్


