హైదరాబాద్: 28°C
వార్తలు

ఒకే కారులో మోదీ, పుతిన్

కిర్గిస్తాన్ రాజధాని బిష్కెక్ వేదికగా జరుగుతున్న 6వ 'వరల్డ్ నోమాడ్ గేమ్స్' ప్రారంభోత్సవానికి PM మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కలిసి హాజరయ్యారు. బిష్కెక్ అరెనాలో జరిగిన ఈ క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్లేందుకు వారిరువురు ఒకే కారులో ప్రయాణించడం విశేషం. SCO సదస్సు కోసం బిష్కెక్ వెళ్లిన ఇద్దరు నేతలు ఇలా ఒకే కారులో ప్రయాణించడం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపింది.