MHBD: జిల్లా కలెక్టరేట్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన ఉమ్మడి వరంగల్ జిల్లాల కలెక్టర్లతో గృహనిర్మాణ, రెవెన్యూ శాఖలపై సమీక్ష నిర్వహించారు. నర్సంపేట MLA దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ.. ఇసుక కొరతతో ఇళ్ల నిర్మాణం ఆలస్యమవుతోందని తెలిపారు. భూపాలపల్లి జిల్లా నుంచి అనుమతించి మార్కెట్ కంటే తక్కువ ధరకు ఇసుక సరఫరా చేయాలని మంత్రిని కోరారు.
తెలంగాణ
తక్కువ ధరకు ఇసుక సరఫరా చేయాలి: MLA


