హైదరాబాద్: 28°C
వార్తలు

నెట్టింట 'నేషనల్ క్రష్'.. సడన్‌గా ఆర్మీకి వీడ్కోలు

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వెంట తరచూ కనిపించే 'ఎయిడ్-డి-క్యాంప్'(ADC) మేజర్ రిషబ్ సింగ్ సాంబ్యాల్‌ ముందస్తు పదవీ విరమణ చేశారు. 2014లో NDAలో చేరిన ఆయన '4 పారా స్పెషల్ ఫోర్సెస్', జాట్ రెజిమెంట్లలో పనిచేశారు. 2023లో రాష్ట్రపతి ADCగా ఎంపికయ్యారు. SMలో 'నేషనల్ క్రష్‌'గా పేరు తెచ్చుకున్న 32 ఏళ్ల రిషబ్.. కుటుంబ, వ్యక్తిగత కారణాలతో 12 ఏళ్లకే సైన్యాన్ని వీడినట్లు సమాచారం.