ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. సౌదీ అరేబియా నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో అహ్మదాబాద్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. భద్రతా సిబ్బంది విమానాన్ని తనిఖీ చేసి తగిన చర్యలు తీసుకుంటున్నారు.
వార్తలు
ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు


