హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: 2న జనసేన యువజన విభాగం ఆవిష్కరణ

KRNL: పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 2న జనసేన రాష్ట్ర యువజన విభాగాన్ని ఆవిష్కరించనున్నట్లు ఉమ్మడి కర్నూలు జిల్లా జనసేన కోఆర్డినేటర్ చింతా సురేష్ బాబు వెల్లడించారు. పార్టీ ఆదేశాల మేరకు జనసైనికులు, వీర మహిళలు బైక్ ర్యాలీలు నిర్వహించి అనంతరం మెగాసిరి ఫంక్షన్ హాల్లో జరిగే లైవ్ సమావేశానికి తరలి రావాలని పిలుపునిచ్చారు.