ATP: జిల్లా అభివృద్ధిలో బ్యాంకర్ల భాగస్వామ్యం ఎంతో కీలకమని, ఆర్థిక ప్రగతికి విరివిగా రుణాలు అందించాలని ఎంపీ లక్ష్మీనారాయణ కోరారు. కలెక్టరేట్ రెవెన్యూ భవన్‌లో జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ అధ్యక్షతన DCC, DLRC బ్యాంకర్ల సమావేశం జరిగింది. పేదలకు, రైతులకు, స్వయం సహాయక సంఘాలకు ప్రాధాన్యతా ప్రాతిపదికన రుణాలు ఇవ్వాలని అధికారులను ఎంపీ ఆదేశించారు.
వార్తలు
జిల్లా ప్రగతిలో బ్యాంకర్ల భాగస్వామ్యం కీలకం: ఎంపీ


