ADB: జాతీయ రహదారి బోథ్ ఎక్స్ రోడ్ వద్ద రాత్రివేళల్లో ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, సోలార్ లైట్లు ఏర్పాటు చేయాలని ప్రజలు ఎంపీ గోడం నగేష్‌ను కోరారు. ఈ మేరకు స్పందించిన ఎంపీ సర్వీస్ రోడ్లను పరిశీలించి, వారం రోజుల్లో సౌర లైట్లు ఏర్పాటు చేయాలని జాతీయ రహదారుల పీడీని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు గంగాధర్ రావు, జీవీ రమణ, తదితరులున్నారు.
తెలంగాణ
సోలార్ లైట్లు ఏర్పాటుకు ఎంపీ నగేష్ ఆదేశం


