హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎం విజయ్‌ను కలిసిన ఎంపీ

BHNG: పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ స్టడీ టూర్‌లో పాల్గొన్న భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తమిళనాడు సీఎం విజయ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పట్టణాభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై కమిటీ సభ్యులు చర్చించారు. అనంతరం తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, పట్టణాభివృద్ధి అంశాలపై సీఎం విజయ్‌తో ఎంపీ చర్చించారు.