కుర్ర వయసులో సాధించిన JEE ర్యాంకులపై 40 ఏళ్ల వయసులోనూ ఇంకా చర్చించుకోవడమేంటని AI సైంటిస్ట్ మాయుక్ పంజా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పదేళ్లుగా జర్మనీలో ఉంటున్న ఆయన ఇటీవల బెంగళూరుకు వచ్చారు. ఇక్కడ స్థిరపడిన ప్రొఫెషనల్స్ సైతం ఇంకా తమ JEE ర్యాంకుల గురించి గొప్పగా చెప్పుకోవడం, ఏ కాలేజీ అని ఆరా తీయడం చూసి విస్మయం చెందారు. దీనిపై ఆయన 'X'లో చేసిన పోస్ట్ SMలో చర్చనీయాంశమైంది.
వార్తలు
‘40 ఏళ్లొచ్చినా JEE ర్యాంకు గోలేంటి?’


