BHPL: సెప్టెంబర్ 1 నుంచి ఎరువుల విక్రయాలను FFS యాప్ ద్వారానే నిర్వహించనున్నట్లు భూపాలపల్లి DAO బాబురావు తెలిపారు. రైతులకు సకాలంలో ఎరువులు అందించడంతో పాటు విక్రయాల్లో పారదర్శకత తీసుకురావడమే లక్ష్యమన్నారు. వ్యాపారులు ప్రతి విక్రయాన్ని యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తెలంగాణ
ఎరువుల విక్రయాలు ఇక ఎఫ్ఎఫ్ఎస్ యాప్‌లోనే: DAO


