హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రతి పాఠశాల నుంచి నామినేషన్లు: DEO

NRPT: జిల్లాలోని ప్రతి పాఠశాల నుంచి ఐదు ఇన్‌స్పైర్ అవార్డు నామినేషన్లు నమోదు చేయాలని డీఈవో గోవిందరాజు సూచించారు. సోమవారం నారాయణపేట గురుకుల కళాశాలలో ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. అధిక సంఖ్యలో నామినేషన్లు నమోదు చేసి జిల్లాను ముందంజలో నిలపాలని కోరారు. సెప్టెంబర్‌ 15లోపు ఇన్‌స్పైర్‌ అవార్డుల వెబ్‌సైట్‌లో నామినేషన్లు నమోదు చేయాలని తెలిపారు.