BDK: భద్రాచలం ఐటీడీఏ జీసీసీ డీఎంగా రామానందం సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఐటీడీఏ పీవో బి.రాహుల్‌ను ఆయన ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రామానంద్‌ను పీవో అభినందించారు. గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలలకు కాస్మోటిక్స్, నిత్యవసర సరుకులను నాణ్యతతో, సకాలంలో అందించేలా చర్యలు తీసుకోవాలని పిఓ.రాహుల్ ఆదేశించారు.
తెలంగాణ
ఐటీడీఏ జీసీసీ డీఎంగా రామానందం బాధ్యతలు స్వీకరణ


