భద్రాద్రి జిల్లాలోని మైనారిటీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు TGPSC గ్రూప్-I, II, III, IV పరీక్షల కోసం ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి పి విజయలక్ష్మి తెలిపారు. మొత్తం 100 సీట్లు అందుబాటులో ఉండగా, సెప్టెంబర్ 1 నుంచి 14 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. తరగతులు సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభం కానున్నాయి.
తెలంగాణ
TGPSC ఉచిత కోచింగ్‌కు దరఖాస్తుల ఆహ్వానం


