హైదరాబాద్: 28°C
తెలంగాణ

SGF ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా దేవ్‌సింగ్‌

JN: చిల్పూర్ మండల స్థాయి SGF(స్కూల్ గేమ్స్ ఫెడరేషన్) ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా పల్లగుట్ట ప్రభుత్వ జడ్పీ ఉన్నత పాఠశాల పీఈటీ దేవ్‌సింగ్‌ రాథోడ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్‌ 2,3వ తేదీల్లో మండల స్థాయిలో అండర్‌-14,17 బాల,బాలికల క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పోటీలను విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలని కోరారు.