JN: పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి 262 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్ల విలువైన సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు.పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తోందని, అర్హులు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.
తెలంగాణ
సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే


