హైదరాబాద్: 28°C
తెలంగాణ

సంచార జాతుల అభ్యున్నతికి ప్రత్యేకదృష్టి: కలెక్టర్

NGKL: సంచార, విముక్త జాతుల అభ్యున్నతికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ సూచించారు. సంచార జాతుల 75వ విముక్తి దినోత్సవం సందర్భంగా సోమవారం IDOC కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జాతుల సంక్షేమానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.