MDK: మండలాభివృద్ధిపై నిజాంపేటలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గత బీఆర్ఎస్ పాలనలో మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి కేటాయించిన నిధుల వివరాలు చూపిస్తామని బీఆర్ఎస్ నాయకులు సోమవారం తెలిపారు. ఈ రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో నిజాంపేటకు తెచ్చిన నిధులెంతో బహిరంగ చర్చకు రాగలరా అని ఆ పార్టీ నేతలకు బీఆర్ఎస్ సవాల్ విసిరింది.
తెలంగాణ
VIDEO: మండల నిధులపై రగులుతున్న రాజకీయం


