GDWL: 2009 వరదల్లో సర్వం కోల్పోయిన రాజోలి బాధితులకు మంజూరైన వరద గృహాలు 18 ఏళ్లు గడిచినా పూర్తి కాలేదు. అలంపూర్ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ డీకే అరుణను గ్రామస్తులు కలిసి వినతిపత్రం అందించారు. నిలిచిన నిధులు మంజూరు చేసి త్వరగా పూర్తి చేయాలని కోరారు. భారతమాల హైవే ఎంట్రీ, ఎగ్జిట్, రహదారి, పోస్టాఫీస్, క్రీడా ప్రాంగణం సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు.
తెలంగాణ
'18 ఏళ్లుగా పూర్తి కాని వరద గృహాలు'


