హైదరాబాద్: 28°C
తెలంగాణ

రిటైర్డ్ SIలకు ఆత్మీయ వీడ్కోలు

SRD: ఎలాంటి ప్రతికూల మార్కులు లేకుండా సుదీర్ఘకాలం విశిష్ట సేవలందించి పదవీ విరమణ పొందడం అభినందనీయమని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో SIలు కిష్టారెడ్డి, పవన్, రఫ్ఫిక్‌లను ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేసి వీడ్కోలు పలికారు. వారి శేష జీవితం ఆనందంగా, ఆయురారోగ్యాలతో సాగాలని ఆకాంక్షించారు.