హైదరాబాద్: 28°C
తెలంగాణ

టాస్‌ ప్రవేశాల గడువు పొడిగింపు

JN: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) 2026-27 విద్యా సంవత్సరానికి SSC, INTER ప్రవేశాల గడువును సెప్టెంబర్ 15వరకు పొడిగించింది. గడువులోగా నిర్ణీత ఫీజుతో ఆన్‌లైన్‌లో దరఖస్తూ చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. చదువు మధ్యలో నిలిపివేసినవారు, ఉద్యోగులు, గృహిణులు అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.