SRCL: వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీ సభ్యులు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను ఆది శ్రీనివాస్ శాలువాలతో సత్కరించి అభినందించారు. పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలని సూచించారు.
తెలంగాణ
నూతన పట్టణ కాంగ్రెస్ కమిటీకి ఆది శ్రీనివాస్ అభినందనలు


