SDPT: హుస్నాబాద్ నియోజకవర్గాన్ని విద్యాహబ్‌గా అభివృద్ధి చేస్తామని మంత్రి పొన్నం తెలిపారు. ఉమ్మాపూర్ SU ఇంజినీరింగ్ కళాశాలలో బాలుర, బాలికల హాస్టల్ భవనాలకు శంకుస్థాపన చేశారు. ఒక్కో హాస్టల్‌కు రూ.7.28 కోట్ల చొప్పున మొత్తం రూ.14.56 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు లైబ్రరీ, రెండు బస్సులు అందుబాటులోకి తెస్తామన్నారు.
తెలంగాణ
హుస్నాబాద్‌ను విద్యాహబ్‌గా తీర్చిదిద్దుతాం: పొన్నం


